గాజువాక కండక్టర్ ఝాన్సీ గురించి, నెల్లూరు కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పల్సర్ బైక్ పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతను ఒక ఊపు ఊపేసింది గాజువాక కండక్టర్ ఝాన్సీ. ఇక ఈమె తర్వాత నెల్లూరు కవిత వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకూ ఝాన్సీనే తోపు అనుకున్న జనం.. నెల్లూరు కవిత పెర్ఫార్మెన్స్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. రావడం రావడంతోనే హై వోల్టేజ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో నెల్లూరు కవిత అదరగొట్టేసింది. శ్రీదేవి […]
తెలుగు బుల్లితెరపై విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వినోద కార్యక్రమాలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. లాక్ డౌన్ సమయం నుండే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వస్తున్న ఈ షో.. ప్రతి ఆదివారం ప్రసారమవుతూ విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై కేవలం కామెడీ స్కిట్స్ మాత్రమే కాకుండా.. కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయడం చూస్తున్నాం. వారవారం కొత్త కాన్సెప్ట్ లతో అలరిస్తున్న ఈ షోలో.. ఈ వారం ఎపిసోడ్ ని ‘హైపర్ […]