యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఏమైందో తెలియదు కాని యువతి ప్రియుడితో పెళ్లికి నిరాకరించి మరోకడితో పెళ్లికి సిద్దమైంది. దీంతో తట్టుకోలేకపోయిన ఆ భగ్న ప్రేమికుడు పెళ్లమండపంలోనే వధువుపై కాల్పులు జరిపాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ప్రదేశ్ మథుర నౌజీల్లోని ముబారిక్పుర్ గ్రామం. కాజల్ అనే యువతి స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంత వీరి ప్రేమాయణం బాగానే సాగిన పెళ్లి […]