నారా లోకేష్ సతీమణి, నందమూరి బాలకృష్ణ కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా?
తారకరత్న మృతిపట్ల తెలుగు ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. పలువురు ప్రముఖులు తారకరత్న పార్థివ దేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తారకరత్న మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రుయ్.. రుయ్.. మంటూ దూసుకెళ్లే కార్లు ఒకవైపు.. తమ అభిమానించే వారి సతీమణులు మరోవైపు. అభిమానుల మనస్సు పులరించేలా చేసిన హుస్సేన్ సాగర్ తీరం.. ఎందుకు..? ఏమిటి..? అన్నది కింద చదవండి.
ఎప్పుడైనా సరే సెలబ్రిటీలు ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపిస్తే.. అక్కడి వాతావరణంలో ఏర్పడే సందడే వేరుగా ఉంటుంది. సినిమా స్టార్స్ ని ఎలాగైనా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ.. సినిమాలకు సంబంధం లేకపోయినా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పర్సనాలిటీలు ఎదురైతే మాత్రం ఆ సందడి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పుట్టినరోజు ఇవాళ (డిసెంబర్ 21). భార్య పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ వేదికగా స్వీట్ విషెస్ తెలియజేశారు నారా లోకేష్. ‘హ్యాపీ బర్త్ డే బ్రాహ్మణి నారా. నేను కలిగిన కూలెస్ట్ ఫ్రెండ్ వి నువ్వు. నేను కల కన్న ఉత్తమ సోల్ మేట్ వి. హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. నారా లోకేష్ చేసిన ట్వీట్ సోషల్ […]
‘నారా బ్రాహ్మణి..’ నందమూరి ఇంటి ఆడపడుచుగా, నారా వారి కోడలుగా ఆమె అందరికీ సుపరిచితమే. విదేశాల్లో పైచదువులు చదివిన బ్రాహ్మిణి.. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలా అని ఆమె ఇంటికే పరిమితమవ్వట్లేదు. ఒక భార్యగా.. ఒక తల్లిగా.. ఒక ఎండీగా అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూనే.. తన కోరికలను సాధించుకుంటోంది. ఇంతకీ.. బ్రాహ్మణి ఏం చేసిందంటారా! సహస యాత్ర. అటు సినిమా, ఇటు రాజకీయ కుటుంబమైనా.. ఇంట్లోనే గడపకుండా సాహసయాత్రలు చేస్తోంది. హిమాలయాల్లో బైక్ […]
నాన్న పనిచేసే చోటికి ఒకసారైనా వెళ్లాలని, ఆఫీస్ లో నాన్న చేసే పని చూడాలని చాలా మంది పిల్లలకి అనిపిస్తుంది. పిల్లలకే కాదు వారి తల్లికి కూడా తన భర్త చేసే పని చూడాలని అనిపిస్తుంది. అయిపోతే కొంతమందికే ఆ అవకాశం ఉంటుంది. అలా వారు ఆ అవకాశం దొరికినప్పుడు ఆఫీస్ కి వెళ్లి.. అక్కడ భర్త పనోడుతనాన్ని తోటి ఉద్యోగులు, బాస్ పొగుడుతుంటే ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేనంత విలువైనదిగా ఉంటుంది. ఇలా అనుభూతి […]
టీడీపీ నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద హైదరాబాద్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వైరలయిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.1600 కోట్లతో బ్రాహ్మణి ఫామ్‌హౌస్ కొనుగోలు చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. అయితే ఈ వార్తలని టీడీపీ ఖండించింది. అవన్ని ఫేక్ వార్తలని కొట్టిపారేసింది. ఈ వివాదానికి సంబంధించి తాజా సమాచారం ఏంటంటే.. ఇలాంటి తప్పుడు ప్రచారానికి దిగిన వారిపై […]
ఇటీవల కాలంలో సినీ, రాజకీయ వర్గాలకు చెందిన వారు సోషల్ నెట్ వర్క్ ను బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు సోషల్ మాద్యమాల వాడకం బాగా పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఏ వార్త అయినా క్షణాల్లో జనాల్లోకి చేరువ అవుతుంది.. దీనికి పెద్ద ఖర్చు కూడా చేయాల్సిన అవసరం ఉండదు. కొంత మంది తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయాలంలో ఒక్క చిన్నరూమర్ సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే చాలు అని భావిస్తున్నారు. ఇదిగో పులి […]
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీల మీద విమర్శలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. కొందరు ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలా చేస్తే.. మరి కొందరు కావాలనే చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణిపై.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేశాడు ఓ వ్యక్తి. ఇది గమనించిన టీడీపీ నేతలు.. సదరు వ్యక్తిని చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా […]