నాని సినిమాపై బాబు మోహన్ ఫైర్ ప్యారడైజ్ ఫ్లాప్‌కు కారణం అదేనా? నా ‘లక్కీ లెగ్’ మిస్ అయింది బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్ వైరల్ నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ, అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే, అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని […]
మేడారం సమ్మక్క-సారలమ్మలను ప్యారడైజ్ మూవీ దర్శించుకుంది. అంతేకాదు నేచురల్ స్టార్ నాని వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చారు. హీరో నాని, నటుడు సంపూర్ణేష్ బాబుతో పాటు చిత్ర బృంద సభ్యులు మేడారానికి చేరుకోగా, ఆలయ అధికారులూ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.అనంతరం నాని అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు నానికి, చిత్ర బృందానికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను బహూకరించారు. హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల […]