సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో చాలామంది అగ్రనటులు కన్పిస్తారు. అదే సమయంలో కింగ్ నాగార్జున తొలిసారిగా నెగెటివ్ రోల్ కన్పించడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉందని తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లోకేష్ కనకరాజ్ తెరెక్కించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా, సన్ పిక్సర్చ్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ సినిమాలో […]