ఛాన్సులు రావాలంటే ఒకటి టాలెంట్ అయినా ఉండాలి. లేదంటే గ్లామర్ అయినా ఉండాలి. ఒకప్పుడు అంటే ఆల్బమ్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత పని సులభం అయిపోయింది. గ్లామరస్ ఫొటోలు… ఇంకా చెప్పాలంటే నోరు తడారిపోయేలా ఉండే.. చూపు తిప్పుకోనివ్వని ఫొటోలు పోస్ట్ చేస్తున్న పలువురు భామలు.. కుర్రకారుని కుదురుగా కూర్చోనివ్వడం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. గత కొన్నిరోజుల నుంచి మీరు ఇన్ స్టాలో చూస్తే.. ఒకమ్మాయి […]