మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు తన వరుసకే బావ అయ్యే వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు మద్యం మత్తులోనే ఈ హత్య జరిగిందా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా […]
ప్రాణ స్నేహితుడే యముడై వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. నమ్మి పక్కన కూర్చున్న ఫ్రెండే.. అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసిన తీరు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. యస్.. మీరు విన్నది ముమ్మాటికి నిజం. తీయటి రసగుల్లా ఇస్తున్నానని నమ్మించి, ఏకంగా ప్రాణాలు తీసే ‘పిగ్-కిల్లర్ బాంబ్’ను చేతిలో పెట్టిన ఈ వికృత ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఆ స్నేహితుడు అంత కఠిన […]
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలోని ఒక నర్సరీలో గత నెల 29వ తేదీన మింగి రమేష్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆ యువకుడిని హత్య చేసి గంపా దుర్గాప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం మడికి గ్రామంలో రమేష్ అనే యువకుడి హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది..అయితే ఈ దారుణానికి ‘అక్రమ సంబంధమే కారణమనే […]