ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాతో కంబ్యాక్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం.. మలయాళం లూసిఫర్ మూవీకి అఫిషియల్ రీమేక్. పొలిటికల్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన గాడ్ ఫాదర్.. అక్టోబర్ 5న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీమేక్ మూవీ అయినప్పటికీ, టీజర్ ట్రైలర్స్ తో అంచనాలు భారీగా సెట్ చేసింది. అయితే.. మొదటి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా.. […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి’ గాడ్ ఫాదర్’ మేనియా. చిరు చేసిన గత రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అయితే ఈ సారి ఎలాగైన సరే హిట్ కొట్టాలని గట్టిగా ఉన్న మెగాస్టార్.. తాను అనుకున్నది సాధించారు. అక్టోబర్ 5న విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ వసూలు సాధిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా, రూ. 69.12 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు […]
‘గాడ్ ఫాదర్’ మెగాస్టార్ చిరంజీవి మాస్ రేంజ్ ఏంటో మరోసారి నిరూపించిన సినిమా. పాన్ ఇండియా లెవల్లో గాడ్ ఫాదర్ గురించే సినిమా అభిమానులు అంతా చర్చించుకుంటున్నారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మళయాల సూపర్‌హిట్ లూసిఫర్ సినిమాకి తెలుగు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన స్వాగ్, గ్రేస్‌తో మెగా అభిమానులకు చిరంజీవి ఫుల్ మీల్స్ పెట్టేశారు. నిజానికి లూసిఫర్ సినిమా చూసిన […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది. మెగాస్టార్ చిరంజీవి పెర్ఫార్మెన్స్, ఆ స్టైల్, ఆ గ్రేస్ కి తోడు దర్శకుడు మోహన్ రాజా స్క్రీన్ ప్లే కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని లూసిఫర్ కథని చాలా మార్పులు చేశారు. లూసిఫర్ సినిమాని చెడగొడతారన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ విమర్శలకు చెక్ పెడుతూ గాడ్ ఫాదర్ సినిమా మెగా […]
మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరు అంటేనే ఒక పండగ. అలాంటి మెగాస్టార్ దసరా బరిలో దిగితే.. డబుల్ బొనాంజానే. దసరా సందర్భంగా గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ అయ్యింది. సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటించారు. రీమేక్ రాజాగా పేరొందిన మోహన్ రాజా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. లూసిఫర్ రీమేక్ అన్న పేరుకే కానీ దాన్ని మరిపించేలా ఈ గాడ్ ఫాదర్ ని తెరకెక్కించడంతో.. ఈ సినిమా మొదటి ఆట […]
చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు అభిమానులకు పండగే. ఇక ఆ పెద్ద సినిమా మెగాస్టార్ ది అయితే.. అది కూడా పండగ రోజు అయితే.. ఇక చెప్పక్కర్లేదు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ గా.. అభిమానుల ముందుకు దసరా కానుకగా సెప్టెంబర్ 5 న థియేటర్లలో సందడి చేయనున్నాడు మెగాస్టార్. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తాజాగా చిత్రానికి సంబంధించిన విశేషాలను […]
టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలైందంటే చాలు.. థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోతాయి. ఎందుకంటే.. మెగాస్టార్ సినిమా అంటే సెలబ్రేషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఇటీవల ఆచార్య సినిమాతో డిజాస్టర్ ని చవిచూసిన చిరు.. ఇప్పుడు దసరా సందర్భంగా అక్టోబర్ 5న ‘గాడ్ ఫాదర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మలయాళం ‘లూసిఫర్’ నుండి రీమేక్ చేయబడింది. ఈ మెగా రీమేక్ మూవీని […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా, సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో.. పూరీ జగన్నాథ్, సత్యదేవ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన సినిమా గాడ్ ఫాదర్. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో.. రామ్ చరణ్ ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు నిర్మాతలుగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇవాళ అనంతపురంలో […]
మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త దూకుడు పెంచాడు. గతంలో పొలిటిక్స్ లోకి అడుగుపెట్టి కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. చాల ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి అరంగేట్రం చేశారు మెగాస్టార్. ఖైదీ-150, సైరా నరసింహా రెడ్డి వంటి సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించి సెకండ్ ఇన్నింగ్స్ లోను వావ్ అనిపిస్తున్నాడు. వయసు మీద పడుతున్న నటనలోని వైవిధ్యాన్ని మాత్రం చెక్కుచెదరనివ్వటం లేదు ఈ హీరో. ఇక ప్రస్తుతం చిరు టాలీవుడ్ దర్శకుడు […]