టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి బాజాల సౌండే వినిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు సినీ తారలు ఓ ఇంటివారవుతూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట్లో టాలీవుడ్ వెడ్డింగ్ బెల్స్ మోగాయి. ఆయన పెద్ద కుమారుడు, టాలెంటెడ్ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. అది కూడా మన అందరికీ సుపరిచితమైన ఒక క్రేజీ హీరోయిన్‌తో! ఇంతకీ ఆ హీరోయిన్ […]