”నిద్రలో కనేది కల.. నిద్ర లేపేది కళ” మరి అలాంటి కళను కళ్లకు కట్టినట్లుగా చూపించడం ఓ కళాకారుడిగా మామూలు విషయం కాదు. అందుకే సినిమాకి డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. కెప్టెన్ సరిగ్గా లేకపోతే షిప్ మునిగిపోవడం జరుగుతుంది. అలాగే డైరెక్టర్ సరిగ్గా సినిమా తీయకపోతే.. ఎంతటి అద్భుతమైన కథ అయినా సరే ప్రేక్షకులు నిలువునా ముంచుతారు. మరి అలాంటి బాధ్యతను భూజాన వేసుకున్న డైరెక్టర్.. అనుకున్న కథను వెండితెరపైకి తీసుకురావడానికి […]
సినీ ఇండస్ట్రీలో డెబ్యూ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకునే నటులను అరుదుగా చూస్తుంటాం. డెబ్యూ కాకపోయినా ఇండస్ట్రీలో ఫలానా కొత్త హీరోయిన్ చాలా బాగా నటించింది అనిపించుకోవడం రెగ్యులర్ గా వింటుంటాం. కానీ.. ఒక కొత్త నటి మొదటి సినిమాలోనే యాక్టింగ్ చింపేసిందని కొంతమంది అనిపిస్తారు. అలా ఈ ఏడాది టాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది బాంధవి శ్రీధర్. ఈమెను గుర్తుపట్టాలంటే పేరొక్కటే సరిపోదు.. మసూద సినిమాలో దయ్యం పట్టిన అమ్మాయిగా నటించింది […]
గత కొన్నిరోజులుగా థియేటర్లలో, సోషల్ మీడియాలో ‘అవతార్ 2’ మేనియానే నడిచింది. మరికొన్ని రోజుల పాటు నడవనుంది కూడా. అందుకు తగ్గట్లే గత వారం ఓటీటీలోనూ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ ఏం రాలేదు. ఈసారి మాత్రం మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు 20కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు రెడీ అయిపోయాయి. అందుకు సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది. ఇక ఈ వీకెండ్ కి మూవీస్ చూసే ప్రోగ్రామ్ పెట్టుకున్న వాళ్లు.. ఆల్రెడీ ఏయే సినిమాలు ఎప్పుడు […]
టాలీవుడ్ లో ట్రెండ్ మారిపోయింది. సినిమాలో స్టార్స్ ఉన్నారా లేదా అనే విషయాలు అస్సలు చూడటం లేదు. కంటెంట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. అలాంటి సినిమాల్నే ఆదరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో అలా థియేటర్లలోకి హిట్ సినిమాలు తీసుకుంటే ‘కార్తికేయ 2’, ‘కాంతార’. ఈ రెండు చిత్రాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా స్థాయిలో అలరించి వందల కోట్ల వసూళ్లు సాధించాయి. కంటెంట్ ని నమ్ముకుని […]