ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్ల పాలసీ ఒకటే. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటారు. అందుకు తగ్గట్లే అంది వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా చేజిక్కుంచుకుని సినిమాలు చేస్తారు. హిట్ కొట్టి స్టార్ స్టేటస్ సంపాదిస్తారు లేదంటే ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చారో అంతే ఫాస్ట్ గా కనుమరుగైపోతారు. కొన్నాళ్ల తర్వాత సోషల్ మీడియా లేదా మీడియాలో కనిపిస్తారు. సడన్ గా వాళ్లను చూసి గుర్తుపట్టడం కూడా కష్టమైపోతుంది. ఈ మధ్య కాలంలో అలా […]