స్విమ్మింగ్, సర్ఫింగ్, స్కీయింగ్ ఇలా ఏ క్రీడనైనా ఆనందించేందుకు మంగినపూడి బీచ్ ఎంతో సురక్షితంగా ఉంటుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి తమ రాసలీలలు సాగిస్తు న్నారు. స్థానికంగా ఉన్న రిసార్ట్‌లు ఉపయోగపడుతుండటంతో యువతీ, యువకులతో పాటు వివాహేతేర సంబంధాలు నెరపే జంటలు, అచ్చంగా వ్యభిచారం చేసే మహిళలు నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్‌లకు […]