ఏపీలో పెండింగ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తాజాగా ఈ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడంతో, ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ మొదలైంది. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి? ఓటింగ్ ఎప్పుడు..? కౌంటింగ్ ఎప్పుడు..? ఈ మొత్తం ప్రక్రియను చాలా వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వెలువడిన తక్షణమే సంబంధిత […]