రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మృగాళ్లు మారిపోతున్నారు. కోరిక తీర్చాలంటూ వెంటపడుతూ సహకరించకపోతే అత్యాచారం చేసి ఆపై హత్య చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన కొందరు యువకులు రెచ్చిపోయి ప్రవర్తించారు. రోడ్డుపై వెళ్తున్న ఓ దంపతులపై పాడు పనికి కాలుదువ్వారు. ఏకంగా భర్త కళ్లముందే అతని భార్యపై ఆ దుర్మార్గులు ఊహించని దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇదే ఘటన స్థానికంగా […]