తల్లి ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన పసిపాప.. అమ్మ చేతి గోరుముద్దలు తినాల్సిన చిన్నారి.. ఇంకా లోకాన్ని పూర్తిగా చూడనే లేని ఎనిమిది నెలల పసికందు చివరికి విగతజీవిగా మారింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కాలయమురాలై, ఆ చిన్నారి గొంతు నులిమి ప్రాణాలు తీసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. హృదయాలను కలచివేసే ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలం ధామ్య తండా శివారులోని జేత్యా […]