బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చనుంది. ఆ తరువాత వాయుగుండంగా మారవచ్చు. ఈ క్రమంలో రానున్న 4 రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం దేశమంతా భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా వర్షాలు వీడటం లేదు. కొన్ని ప్రాంతాల్లో విరామం లేకుండా కుండపోత వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. […]
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ, తెలంగాణను ఇప్పట్లో వర్షాలు వీడేట్టు లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం రెండు రాష్ట్రాలపై గట్టిగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. రానున్న మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రానున్న 2-3 రోజులు వర్షాలు విస్తృతంగా పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడిందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా రానున్న 2-3 రోజుల్లో ఏపీ, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు హెచ్చరిక ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు […]
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఈ జిల్లాలకు మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పేట్టు లేవు. వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారనుంది. ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా రేపటి నుంచి శనివారం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ […]