టాలీవుడ్ ఇండస్ట్రీకి 2021 మిశ్రమ ఫలితాలనే అందించిందని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా USA బాక్సాఫీస్ వద్ద పుంజుకోవడానికి చాలా నెలలు పట్టింది. USA మార్కెట్ డల్ గా ఉన్న సమయంలో కామెడీ ఎంటర్‌టైనర్ “జాతిరత్నాలు” సినిమా విడుదలై మంచి వసూళ్లు రాబట్టుకుంది. 2021 ప్రథమార్థంలో మిలియన్ డాలర్లను దాటిన ఏకైక తెలుగు సినిమాగా జాతిరత్నాలు నిలిచింది. నిజానికి 2021 సెకండాఫ్ లో విడుదలైన తెలుగు సినిమాలకు జాతిరత్నాలు కొత్త ఆశలు కల్పించింది. 2021 చివరి మూడు నెలలలో.. […]
తెలుగు ప్రేక్షకులను డెబ్యూ మూవీతోనే ‘ఫిదా’ చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. మొదటి సినిమా అయినప్పటికీ ఆకట్టుకునే అందం, అభినయంతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది. ఇండస్ట్రీలో అందరి హీరోయిన్స్ కంటే భిన్నంగా .. సాయిపల్లవి తనదైన శైలిలో ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుంది. మాములుగా సినిమా హీరోయిన్స్.. ఒక్క హిట్ పడితేనే చాలు వరుసగా సినిమాలను లైనప్ చేసేసుకుంటారు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఏడాదికి అయిదారు సినిమాలకు సైన్ చేసే సందర్భాలు చూస్తుంటాం. కోట్లల్లో రెమ్యూనరేషన్ వస్తుంటే […]
హైదరాబాద్- పురానాపూల్ వంతెన తెలుసు కదా.. హైదరాబాద్ లో హైకోర్టుకు ఇవతల, ఉస్మానియా ఆస్పత్రికి అవతల మూసీ నదిపై ఉంటుంది. మొన్న వచ్చిన నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల పురానాపూల్ బ్రిడ్జ్ గురించి ఓ సీన్ కూడా పెట్టారు. ఆ పురానాపూల్ వంతెనపై నడుస్తూ దాటిన జంటల ప్రేమ సక్సెస్ అవుతుందంటూ ఓ సెంటిమెంట్ సీన్ పెట్టడంతో ఇప్పుడు ఈ వంతెనపై ప్రేమికుల తాకిడి పెరిగిందట. బాగా పురాతనమైంది కావడంతో పాటు […]
ఫిల్మ్ డెస్క్- అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జండగా నటించిన తాజా సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పరవాలేదనిపించింది. లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. వెండితెర మీద మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తున్నారు. లవ్ స్టోరీని మరింతగా ప్రమోట్ చేసేందుకు ఆహా ప్రేక్షకులకు ఓ కాంటెస్ట్‌ను కండక్ట్ చేస్తోంది. లవ్ స్టోరీ సినిమాలోని సారంగ […]
యువసామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్‌స్టోరీ ఈ నెల 24న థియేటర్లలో రిలిజ్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో లక్ష్మీదేవి, ఏసుక్రీస్తు చిత్రపటాలను పక్కపక్కన పెట్టడాన్ని తప్పుబడుతు ఓ చిన్నారి తీవ్రపదజాలంతో చిత్రదర్శకుడు శేఖర్‌కమ్ములను దూషించాడు. విచిత్రమైన వేషాధారణలో ఎవరో నేర్పిస్తే బట్టీ పట్టి వల్లెవేస్తున్నట్లు ఒక నిమిషం నిడివిగల వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. చిన్నారి కంటే కూడా […]
యువ సామ్రాట్ నాగ చైతన్య, బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “లవ్ స్టోరీ”. సెప్టెంబర్24న విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ అయింది. ప్రేక్షకుల నుండే కాకా అటు అభిమానులనుండి ఇటు ఇండస్ట్రీ నుండి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ లవ్‌స్టోరీ ప్రత్యేకంగా ఫ్యామిలీతో వీక్షించి ఈ చిత్రం […]
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య. ‘జోష్’ చిత్రంతో కెరీర్ ఆరంభించిన నాగ చైతన్యకు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పెద్ద హిట్ లేకున్నా.. హీరోగా తన కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నాడు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరి’ ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం […]
లెజెండరీ సింగర్, దివంత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగువారితో పాటు దేశం గర్వించదగ్గ గొప్ప నేపథ్య గాయకుడు. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ఎక్కడో అక్కడ ఆయన పాటలు వింటూనే ఉంటాం. తెలుగులోనే కాదు విభిన్న భాషల్లో ఆయన గానంతో ప్రేక్షకులను ఆనందింపజేశారు. ఈ మద్యనే ఓ అరబ్ షేక్.. బాలు పాటను పాడి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిరివెన్నెల’ చిత్రానికి కె.వి.మహదేవన్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అందించిన సంగీతం […]
అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 16నే థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ‘లవ్‌స్టోరీ’ ఓటీటీలో రిలీజ్ కాబోంతని నెట్టింట చాలా పుకార్లే వచ్చాయి. వాటిని చిత్ర యూనిట్ ఖండించింది. తాజాగా చిత్ర బృందం రిలీజ్ డేట్ ఎప్పుడనేది అధికారికంగా ప్రకటించింది. వినాయకచవితి […]