అషు రెడ్డి తన తండ్రి పంపిన ఓ గిఫ్ట్ ను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసుకుంది. ఇక ఆ స్టోరీ చూసిన నెటిజన్లు.. అషు రెడ్డికి తండ్రి ఇలాంటి గిఫ్ట్స్ కూడా పంపుతాడా అని ముక్కున వేలేసుకుంటున్నారు.