పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు శశికళ. ఆమెకు ఏడాదిన్నర కిందట ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతనితో కొంత కాలం పాటు ఛాటింగ్ చేసింది. అలా ఛాటింగ్ చేసుకుంటున్న క్రమంలోనే ఒకరి మనసులు ఒకరు తెలుసుకున్నారు. అలా వీరి ఫేస్ బుక్ పరిచయం చివరికి ప్రేమ అనే మొగ్గ తొడిగింది. ఇక ఇంకేముంది.. ఇద్దరూ ఏంచక్కా ప్రేమ విహారంలో తేలియాడుతూ చివరికి ఆర్య సమాజ్ లో పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ […]