తమిళనాడు పాలిటిక్స్ అంటేనే సినిమా వాళ్లకు పెట్టింది పేరు. రీసెంట్గా దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో అక్కడ రాజకీయాలు మరింత హీటెక్కాయి. విజయ్ సక్సెస్ చూశాక.. కోలీవుడ్లో నెక్స్ట్ లైన్ లో ఉన్నది ఎవరు? అనే చర్చ మొదలైంది. అందరి కళ్లూ వర్సటైల్ యాక్టర్ సూర్య వైపు మళ్లాయి. విజయ్ బాటలోనే సూర్య కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? అంటూ ఫ్యాన్స్ లో, పబ్లిక్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. […]