సితార ఘట్టమనేని.. తెలుసు కదా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల కుమార్తె. ఆట, పాటల్లోనే కాదు.. సోషల్ మీడియాలోను సితార చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అన్న గౌతమ్ తో పాటు, కుటుంబానికి సంబందించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది సితార. కొద్ది రోజులుగా సితారా డ్యాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోస్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటుంది. ఇక ఇటీవల మహేష్ […]