సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. వారిలో కొందరు స్టార్డమ్ అందుకొని సెటిల్ అయిపోతారు. మరికొందరు ఎంత వేగంగా క్రేజ్ దక్కించుకుంటారో, అంతే వేగంగా ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఆ విధంగా తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ మూవీతోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. ‘కొత్త బంగారు లోకం’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. కానీ.. ఎందుకో మరి సినిమాల ఎంపిక సరిగ్గా లేకనో, […]