క్రీడల్లో బాగా ఆడినవారికి బహుబతులు ఇవ్వడం సాధారణమే. జట్టు విజయం కోసం కృషి చేసిన వారికి ప్రైజ్‌లు ఇస్తుంటారు. అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన వారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లాంటి పురస్కారాలతో ప్రోత్సహిస్తుంటారు. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ.. ఇలా ఆట ఏదైనా అవార్డులను ఇవ్వడం సర్వసాధారణం. అవార్డు కింద షీల్డ్ లేదా నగదు బహుమతి ఇస్తుంటారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన ప్లేయర్లకు కూడా షీల్డ్, నగదు […]
ఇండస్ట్రీలో వరుస విషాదాలు ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటి సోనాలి చక్రవర్తి మరణవార్తను మరవకముందే మరో ప్రముఖ నటుడు, థియేటర్ డైరెక్టర్ ఉపిందర్ ఖాషు కన్నుమూశారు. ఈయన నటుడిగానే కాకుండా బ్రాడ్ కాస్టర్ గా ఎనలేని పేరు సంపాదించుకున్నారు. అయితే.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉపిందర్ ఖాషు.. గురుగ్రామ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈయన వయసు 70 సంవత్సరాలు. కాగా ఈయనకు భార్య గిరిజా […]
విద్యార్ధుల్లోని విద్యావికాసం గురించి తెలుసుకునేందుకు పాఠశాలలు పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఈ ఎగ్జామ్స్ లో అనేక రకాలైన ప్రశ్నలు అడిగి.. విద్యార్ధుల్లోని ప్రజ్ఞా నైపుణ్యాన్ని గుర్తింస్తుంటారు. అయితే ఇలా నిర్వహించే పరీక్షల్లో వచ్చే కొన్ని ప్రశ్నలు వివాదాలకు కారణమవుతుంటాయి. స్కూల్ యాజమాన్యం తప్పిదంతో కొన్నిసార్లు , రాష్ట్ర విద్యాబోర్డు తప్పులతో కొన్ని సార్లు ఇలాంటి వివాదాలు తరచూ వస్తుంటాయి. కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఓ స్కూల్ యాజమాన్యం ప్రశ్నాపత్రంలో ఇవ్వడం వివాదస్పదంగా మారింది. తాజాగా జరిగిన […]
గుజరాత్ లో ఎన్నికల సమీపిస్తున్న వేళ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్, నెహ్రూ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా విరుచుక పడుతున్నారు. తాజాగా హోం మంత్రి అమిషా మరోసారి నెహ్రూ కుటుంబపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్యకు ప్రధాన కారకులు దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రుయే అని అమిత్ షా ఆరోపించారు. ఆర్టికల్-370ని రాజ్యాంగంలో నెహ్రూ చేర్చడం వల్లే […]
ప్రస్తుతం సోషల్ మీడియా, ముఖ్యంగా ఇండియాలో బాయ్ కాట్ హ్యూండాయ్ అంటూ పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్లో హ్యూండాయ్ కంపెనీ షేర్లు కూడా ఊహించని రేంజ్ లో కుప్పకూలాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఇంత రచ్చ జరగడానికి స్వయంకృపరాధమే కారణం. Hyundai in Pakistan is asking for freedom of Kashmir. Hyundai Pakistan also posted them same on its Facebook page. Link: https://t.co/ZOBDggsdW0 pic.twitter.com/Kmmk2Rc1wu — Anshul […]
భారత్-పాకిస్తాన్ ల మధ్య నిత్యం వివాదాన్ని, ఉద్రిక్తతలను రాజేసే ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ అదే పీఓకే. భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన ఏడాది నుంచే ఈ ప్రాంతం వివాదాస్పదంగా మారింది. 1947, అక్టోబర్ 29 నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్ చట్టవిరుద్ధమైన నియంత్రణలో ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్ మద్దతు ఉన్న గిరిజన లష్కర్లు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని ఆక్రమించడంతో.. దాని పాలకుడు భారత్ ఆశ్రయం కోరారు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. […]
ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎంతో అభివృద్ది సాధిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడి విషయాలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఔత్సాహికులు వెలుగులోకి వస్తున్నారు. వింతలు.. విశేషాలు మన కళ్లముందు ఉంచబడుతున్నాయి. అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు సోషల్ మాద్యమాల ద్వారా అధికారుల దృష్టికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఓ చిన్నారి తమ చుట్టుపక్కల రోడ్లు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో తెలియజేస్తూ […]
జమ్మూ కశ్మీర్- పెళ్లి.. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతీయుల జీవితంలో పెళ్లి ఓ అపురూపమైన ఘట్టం. ఎందుకంటే పెళ్లి జీవితంలో ఒకేసారి జరిగే అరుదైన, అందమైన కార్యం. ఇక పెళ్లిలో అప్పగింతలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పెళ్లిలో ఎంతో సంతోషంగా గడిపే వధువు, అప్పగింతల వరకు వచ్చే సరికి దుఖం తన్నుకొస్తుంది. పెళ్లికూతురుతో పాటు, ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబూ అంటూ అల్లుడికి […]
జమ్మూ కాశ్మీర్.. భారత భూభాగానికి తల వంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని దక్కించుకోవాలని ఉగ్రమూక కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ.., వెన్ను చూపని మన వీర సైనికులు ఎప్పటికప్పుడు వారి ఎత్తులను తుత్తునియలు చేస్తూనే ఉన్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితిలు దారుణంగా ఉండేవి. అక్కడ సామాన్య జనంలో ఉగ్రవాదులు కలసిపోయి ఇండియన్ సోల్జర్స్ కి, పోలీసులకి కొరకరాని కొయ్యలా మారుతూ వచ్చారు. అయితే.., ఆర్టికల్ 370 రద్దుతో […]