నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు పెట్రోల్, గ్యాస్.. వంటి లోడ్ తో వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. అవికాస్తా పెను ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా విశాఖ జిల్లాలో ఓ గ్యాస్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది.
విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరిగింది. కంచెరపాలెం సమీపంలో ఉన్న రైలులోని ఓ కోచ్ పై రాళ్లతో దాడి చేసినట్లు ప్రముఖ న్యూస్ సంస్థ ఏఎన్ఐ వీడియో షేర్ చేసింది. అయితే ఎవరు దాడి చేశారు? ఎందుకు దాడి చేశారు? అనే అంశాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ […]
అప్పటి వరకు అమ్మ చాటు బిడ్డలుగా ఆనందంగా జీవిస్తూ వచ్చిన చిన్నారులు వాళ్ళు. నాన్న ప్రేమ లేకపోయినా, అమ్మే వారికి ఏ కష్టం రాకుండా పెంచుకుంటూ వచ్చింది. కానీ.., విధి రాత ఆ బిడ్డల పాలిట శాపం అయ్యింది. అనారోగ్యంతో ఆ తల్లి అకాల మరణం చెందింది. అమ్మ చనిపోవడంతో తండ్రి ఆదరిస్తాడని ఆ ముగ్గురు బిడ్డలు ఆశగా ఎదురుచూశారు. కానీ.., ఆ కసాయి తండ్రి గుండె కరగలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ ముగ్గురు బిడ్డలకు […]