అంతర్జాతీయ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అణు రహస్యాలను చేధించేందుకు అమెరికా అత్యంత వ్యూహాత్మక అడుగు వేసింది. ఇరాన్ అణు కార్యక్రమంపై కీలక సమాచారం అందించిన వారికి ఏకంగా 20 మిలియన్ డాలర్ల భారీ రివార్డును ప్రకటించింది అమెరికా. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 166 కోట్ల రూపాయలు. యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ సంచలన ప్రకటనను విడుదల చేసింది. సమాచారం అందించిన వారికి భారీ రివార్డుతో పాటు, ప్రాణ రక్షణ కోసం […]