ఈ మద్య మానవ సంబంధాలు పూర్తిగా బ్రస్టుపట్టిపోతున్నాయి. కొంతమంది అక్రమసంబంధాల నేపథ్యంలో కన్న పిల్లలను కడతేర్చుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.