ఘనంగా ప్రారంభమైన ‘జటాయు’ రోషన్-ఇంద్రగంటి సినిమా షురూ ఇంద్రగంటి పాన్-ఇండియా మూవీ లాంచ్ పూజా కార్యక్రమాలతో రోషన్ ‘జటాయు’ ఎప్పుడూ వైవిధ్యమైన, క్లాస్ సినిమాలతో అలరించే ఇంద్రగంటి.. ఈసారి తన శైలికి భిన్నంగా ఒక భారీ పాన్-ఇండియా సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జటాయు’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో రోషన్ తండ్రి, నటుడు శ్రీకాంత్ […]