కమెడియన్ యాదమ్మ రాజు హాస్పిటల్ పాలైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరొక సీరియల్ నటుడు ఐసీయూలో చేరాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన పాప్ సింగర్స్ లో ఒకరు మడోన్నా. ఆమె స్టేజ్ పై పర్ఫామెన్స్ ఇస్తుంటూ ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు. గత నలభై ఏళ్లుగా సంగీత ప్రపంచాన్ని ఊర్రూతలూగిస్తూ వస్తుంది మడోన్నా.
ఆ తల్లి అందరిలానే తన కూతురికి ఉన్నంతలో గ్రాండ్ గా పెళ్లి చేయాలనుకుంది. ఓ మంచి పిల్లాడిని చూసింది. త్వరలో పెళ్లి కూడా చేయాలనుకుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఆమె ఒకటి తలిస్తే, విధి మరొకటి తలచింది. అకస్మాత్తుగా తల్లి మంచాన పడింది. ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూ బెడ్ పై రోజులు లెక్కపెట్టుకునే పరిస్థితి ఆమెది. ప్రాణం అయితే దక్కదని డాక్టర్స్ తేల్చేశారు. ఇలాంటి టైంలో ఆ తల్లి ఒకే ఒక్క కోరిక […]
కేఏ పాల్.. ఈ పేరు వినగానే.. ఆయన నోటి నుంచి వెలువడే కామెడీ డైలాగ్‌లు, పిచ్చి చేష్టలు ఇవే గుర్తుకు వస్తాయి. కేఏ పాల్ అనగానే కామెడీ పీస్ అనే ఫీలింగ్ మనసులోకి వచ్చేస్తుంది. దానికి తగ్గట్టే మీడియా ఆయనను ఎగతాళి చేస్తూ.. ఆయన మీద కామెడీ వీడియోలు చేస్తూ.. కించపరుస్తుంది. కానీ కొన్ని ఏళ్ల క్రితం వరకు కేఏ పాల్ అంటే ఓ ప్రభంజనం.. సంచలనం. ఆయన కోసం, ఆయన ఇచ్చే ఇంటర్వ్యూల కోసం ప్రపంచ […]
రెండు తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ గవర్నర్ నరసింహన్ ఆనారోగ్య పాలైనట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికత్స తీసుకుంటున్నారట. గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికత్స అందిస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కాగా గవర్నర్ ఆస్పత్రిలో ఉన్నాడన్న విషయం తెలియడంతో హుటాహుటిన నరసింహన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి […]
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతికి కొన్నేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. అతడూ ప్రేమించాడు. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుని భవిష్యత్ జీవితాన్ని పండించుకోవాలని కలలు కన్నారు. కానీ ఇంతలో కరోనా మహమ్మారి ఆ యువతికి సోకింది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ యువతిని చేర్చారు. అప్పటి నుంచి ఆ యువతి సోదరుడు, ఆ యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్న యువకుడు అక్కడే ఉండి వైద్య చికిత్స చూసుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఆ యువతి […]