ఐసీసీ 2027 వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 1వ తేదీ గురువారం కేప్‌టౌన్‌లో ఐసీసీ, క్రికెట్ దక్షిణాఫ్రికా సంయుక్తంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను లాంఛనంగా ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రారంభమై నవంబర్ 21న ముగియనున్న ఈ టోర్నమెంట్, సరిగ్గా ఏడాది సమయం ముందుగానే షెడ్యూల్ వెల్లడిస్తుండటంతో క్రీడా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈసారి టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యం […]