ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మజాని.. భారత్- పాక్ మ్యాచ్‌తో ప్రపంచం మొత్తం ఆశ్వాదించింది. ప్రతి బాల్‌కి నరాలు తెగే ఉత్కంఠ చూశాం. ప్రతి క్రికెట్ అభిమాని కుర్చీల్లోంచి లేచి ఆనందంతో కేకలు వేయడం చూశాం. మరి.. అలాంటి విజయాన్ని చూసి అభిమానులే ఇలా రియాక్ట్ అయితే ఆ గేమ్‌ని గెలిపించిన వాళ్లు, ఆడిన వాళ్లు, ఆడించిన వాళ్లు ఎంతలా రియాక్ట్ అవ్వాలి. అవును ఆ మ్యాచ్ తర్వాత టీమిండియా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు, స్టాఫ్ […]
టాలీవుడ్‌లో మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న హీరో ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చేది నందమూరి హీరో బాలకృష్ణ. ఇక సినిమాల్లో ఆయన నోటి నుంచి వెలువడే మాస్ డైలాగ్స్‌కి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రస్తుతం బాలయ్య.. పవర్‌ఫుల్ అండ్ ఫుల్‌లెంత్ మాస్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం.. వీరసింహారెడ్డి. ఆయన నటిస్తోన్న 107వ చిత్రం ఇది. దీనికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం […]
టీమిండియా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచలో ఎక్కడ చూసినా ఇదే పేరు. ఈ టీమ్ గురించే చర్చ. ఇంక భారత అభిమానుల విషయానికి వస్తే.. ఒకరోజు ముందు నుంచే దీపావళి వేడుకలు మొదలు పెట్టేశారు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022లో పాక్ విజయంతో భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ వంటి వారు వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో ఘనంగా విజయం నమోదు […]
ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ అంటే.. రెండు దేశాల్లో.. యుద్ధం సమయంలో ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో.. సేమ్ అలాంటి పరిస్థితులే కనిపిస్తాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఈ రెండు దేశాల మధ్యనే కాక.. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఆదివారం ఇండియా-పాక్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా ఇవే పరిస్థితులు కనిపించాయి. ఇక నరాలు తెగేంత ఉత్కంఠబరితంగా సాగిన.. ఈ మ్యాచ్‌లో పాక్‌పై ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. ఈ […]
భారత క్రికెట్ అభిమానులకు దీపావళి కాస్త ఎర్లీగా స్టార్ట్ అయ్యింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని మట్టి కరిపించి భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2022లో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా గుర్తుండిపోయే విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ఓడిపోతున్నాం అని అంతా గట్టిగా ఫిక్స్ అయిన సమయంలో విరాట్ కోహ్లీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తనదైనశైలిలో ఆటను ముందుకు తీసుకెళ్లి.. టీమిండియాకి విజయాన్ని కట్టబెట్టాడు. హార్దిక్ పాండ్యా కూడా ఆల్రౌండ్ […]
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ ఇండియా- పాక్ మధ్య జరిగింది ఆఖరి బంతి వరకు టీమిండియా ఓటమిని ఒప్పుకోలేదు. అలాగే నిలబడి పోరాడి గెలిచింది. 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా.. ఆఖరికి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. నిజానికి ఎవరూ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందని అనుకోలేదు. కానీ, కోహ్లీ మాత్రం మ్యాచ్ గెలిచి తీరాలని నిర్ణయించుకున్నాడు. అలాగే గెలిపించి చూపించాడు. […]
టీమిండియా.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు గురించే చర్చ. ఎందుకంటే పడిలేచిన కెరటం అనే మాటలు వినే ఉంటారు. కానీ, ఉత్కంఠ మ్యాచ్‌లో పడిలేచిన కెరటంలా టీమిండియా పోరాడిన తీరు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. 10 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు మాత్రమే చేసిన స్థితి నుంచి తర్వాతి పది ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి.. 115 పరుగులు చేసింది. ముఖ్యంగా కోహ్లీ పోరాడిన తీరు, అతను ఆడిన […]
ఇది కదా మ్యాచ్ అంటే.. ఇది కదా అసలు సిసలైన వరల్డ్ కప్ అంటే.. ఇది కదా టీ20 మ్యాచ్ మజా అంటే. దాయాదుల పోరులో నరాలు తెగే ఉత్కంఠపోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠను కొనసాగిస్తూనే వచ్చింది. ప్రతి ఒక్క అభిమాని టీవీల ముందు కుర్చీల అంచున కూర్చొని భారత్ విన్నింగ్ మూమెంట్ ని ఆశ్వాదించారు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థాయి నుంచి మ్యాచ్ గెలిచే […]
దాయాదుల పోరులో టీమిండియా తడపడినట్లు కనిపిస్తోంది. వరసుగా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. బౌలింగ్‌లో ఎంతో అద్భుతంగా రాణించిన జట్టు.. బ్యాటింగ్‌లో మాత్రం బాగా తడబడుతోంది. ఔటైన నలుగురు కలిసి కొట్టింది కేవలం 25 పరుగులు మాత్రమే. పది ఓవర్లలో కేవలం 45 పరుగులు స్కోర్ చేసి నాలుగు వికెట్లు కోల్పోయారు. సూర్యకుమార్ […]
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా పాకిస్తాన్ బ్యాటర్లు అద్భుతంగా కట్టడి చేసింది. 20 ఓవర్లలో పాక్ 8 వికెట్ల నష్టానికి కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఇఫ్తికర్ అహమద్(51), షాన్ మసూద్(52*) మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు. షాన్ మసూద్ మాత్రం చివరి వరకు పోరాడుతూ వచ్చాడు. అవతలి వారు మాత్రం వచ్చినవారు వచ్చినట్లు […]