సమాజంలో వివాహేతర సంబంధాలు కలవరపెడుతున్నాయి. సజావుగా సాగుతున్న కాపురాల్లో అక్రమ సంబంధాలు చోటుచేసుకుని దారుణాలకు దారితీస్తున్నాయి. ఓ భర్త తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి రగిలిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. కొంతమంది కొత్తగా పెళ్ళయిన జంటలు కూడా తమ భాగస్వామి ప్రవర్తన ఇష్టం లేకపోతే వెంటనే పెడదారి పడుతున్నారు. వందేళ్ళ జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు. అటువంటి ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. వేరే వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. ఆ సంబంధాన్ని వదులుకోమని హెచ్చరించాడు. కానీ ఆ భార్య మాత్రం వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. దీంతో కోపం వచ్చిన భర్త ఆవేశంతో ఆమెను […]
కలికాలమంటే ఇదే!! తాగొచ్చి భార్యలను కొట్టే భర్తలు – వరకట్నం కోసం వేధించే అత్తమామలు.. చీటికిమాటికీ తగవులు పెట్టుకునే ఆడపడుచులతో ఎలా వేగుతుందోనని అమ్మాయిని అత్తారింటికి పంపాలంటే భయపడిపోయే రోజులు పోయి భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురించాయి. భార్య వేస్తున్న వేషాలు చూడలేక ఓ భర్త నలిగిపోయాడు. దీనికితోడు భర్త ఎదుటే ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ మరింత వేధించసాగింది. భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో తనలో తానే చిద్రవధ అనుభవించి చివరికి బలవంతంగా […]