నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆనందయ్య మందుకు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తాను ఆనందయ్య మందు అందరికంటే ముందే తీసుకున్నానని.. తనకు కరోనా రాలేదని ప్రకటించారు. ఆయన మాటలతో ప్రజల్లో ఆనందయ్య మందుపై మరింత నమ్మకం పెరిగింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ఆనందయ్య ఔషధం పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఈ […]
కరోనా సెకెండ్ వేవ్ ఉతృతి, లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు సినీ, టీవీ షూటింగులు జరపబోమని కార్మికులను సినీతారలు ఆదుకోవాలని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి పేర్కొన్నారు. కరోనా రెండో దశ అతి భయంకరంగా మారడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు ఆంక్షలు అమలు చేస్తుంది. దీంతో సినిమా పరిశ్రమ మరోసారి కష్టాల్లో పడింది సెల్వమణి వీడియా సమావేశంతో తెలిపారు. ప్రస్తుతం 18 సీరియళ్ల షూటింగులు జరుగుతున్నాయి. […]