మరి కొద్దిరోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజిన్ 9 ప్రారంభం కానుంది. ఈసారి కంటెస్టెంట్లు ఎవరనేది పూర్తిగా క్లారిటీ రాకపోయినా కొందరి పేర్లు మాత్రం విన్పిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో అప్డేట్ వచ్చింది. క్రేజీ హీరో పేరు విన్పిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు టీవీ స్క్రీన్‌పై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు. సెప్టెంబర్ 7 నుంచి సీజన్ 9 ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్ చేసే ఈ రియాల్టీ షో కోసం ఏర్పాట్లు దాదాపుగా […]