రాప్తాడు నిందితుడు హేమంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు అతన్ని అనంతపురం నుంచి కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 13 రోజులుగా అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం వచ్చింది. అంటే ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణకు ఆటంకం కలిగించే ఒక తీవ్రమైన, ప్రాణాపాయ పరిస్థితి సమస్య తలెత్తింది. దీంతో రెండు రోజులుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం […]