మనిషికి వచ్చే అత్యంత భయంకరమైన జబ్బులు ఏవి అని అడిగితే.. ముందుగా గుర్తొచ్చేవి క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు. వీటి పేరు వింటేనే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, మరో పదేళ్లలో ఈ వ్యాధులన్నీ కేవలం చరిత్ర పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతాయంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. అంటే కృత్రిమ మేధస్సు వైద్య రంగంలో అలాంటి పెను విప్లవాన్నే తీసుకురాబోతోందని ప్రపంచ టెక్ దిగ్గజాలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. నిజంగానే […]