ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎవరూ ఊహించని సరికొత్త సంచలనం నమోదైంది! ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ముంబై ఇండియన్స్‌తో హార్దిక్ పాండ్య బంధం అధికారికంగా ముగిసింది! 2027 ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యను పంజాబ్ కింగ్స్‌కు వదులుకోగా.. అందుకు బదులుగా టీమిండియా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తమ జట్టులోకి […]