సుడిగాలి సుధీర్ గోట్ మూవీ రివ్యూ బెట్టింగ్ మాఫియాపై ఆవారా కుర్రాడి పోరాటం కామెడీ, కిడ్నాప్ డ్రామాతో అదరగొట్టిన ఫస్టాఫ్ గ్లామర్‌తో ఆకట్టుకున్న హీరోయిన్ దివ్యభారతి బుల్లితెరపై తన కామెడీ పంచ్‌లతో, ఎనర్జీతో అందరినీ కడుపుబ్బా నవ్వించే మన సుడిగాలి సుధీర్.. ఇప్పుడు వెండితెరపై హీరోగా మరో కొత్త ప్రయత్నం చేశాడు. సుధీర్ హీరోగా, దివ్యభారతి హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ‘గోట్’ వేదవ్యాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి […]