పోర్‌ట్రోనిక్స్ క్రోనోస్ బీటా స్మార్ట్ వాచ్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ తక్కువ ధరలోనే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రియల్‌టైం హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఉంది. ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 100కు పైగా వాచ్ ఫేస్‌లు ఇందులో ఉన్నాయి. క్రోనోస్ బీటా స్మార్ట్ వాచ్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఇంకా 100 వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ […]
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది. అన్ని దేశాలు ఈ కరోనా బాధిత దేశాలుగా మారిపోయాయి. ఓ వైపు కరోనా కట్టడికి నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు చాలా దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా వంటి దేశాల్లో టీకాలు ఇవ్వడం ఇప్పటికే పూర్తి అయ్యింది. అయితే ఈ కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ సారికొత్త వేరియెంట్స్ తో ప్రపంచ దేశాలను కలవర పెడుతూనే ఉంది. కరోనా వైరస్‌లో వేరియంట్లకు అడ్డుకట్ట పడడం […]