ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లడ్డూ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు అంటుకుని దట్టమైన పొగ కమ్మేసింది. ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక సిబ్బంది, భక్తులు భయంతో పరుగులు తీశారు. ఇక వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో స్పాట్ చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. గురువారం మధ్యాహ్నం సమయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని లడ్డూలు తయారీ కేంద్రంలో ఈ అగ్ని […]