2012లో దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మన రాష్ట్రంలో దిశ, 6 ఏళ్ల చిన్నారి హత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై పెద్ద ఎత్తున జనాగ్రహం వ్యక్తం అవుతున్నా, దుర్మార్గులను పలు విధాలుగా శిక్షిస్తున్నా మహిళలపై మానవమృగాలు జరిపే దారుణాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న యువతిని డ్రైవర్, కండక్టరే అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి బస్సుల్లోంచి విసిరేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. లైంగిక దాడులు.. అత్యాచారాలు.. చివరికి హత్యలకు కూడా పాల్పపడుతున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో ఊగిపోయి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే మొన్నటి వరకు ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను చూస్తే చాలు కామాంధులు రెచ్చిపోయి అత్యాచారాలకు పాల్పడేవారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ మహిళపై కొంతమంది దుండగులు […]
పాకిస్తాన్ లో జరిగిన షాకింగ్ సంఘటన ఇది. దుర్మార్గుల అరాచకాలకు అంతు లేకుండా పోతోంది .నీతి నియమాలు న్యాయాన్యాయాలు మంట కలసిపోతున్నాయి, అత్యాచారాలకు గురవుతున్న వారే ఆత్మరక్షణ చేసుకోలేని రోజులివి. మరి మూగ జీవాలపై కామాంధులు అత్యాచారాలకు పాల్పడితే వాటి ఆవేదన ఎవరికి చెప్పాలి ..ఎంత దారుణం ! విదేశాంగ శాఖలో అత్యంత కీలక వ్యక్తి, వివిధ దేశాల్లో రాయబారిగానూ పనిచేసిన అధికారి కూతురిపై పాశవిక అత్యాచార ఘటన ప్రస్తుతం పాకిస్తాన్ ను ఊపేస్తున్నది. మహిళలపై లైంగిక […]
గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతవారం గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రిత్వ శాఖ కూడా తన వద్దే ఉంచుకున్న ప్రమోద్ […]