దేశంలో, రాష్ట్రంలో ఎన్నికలు జరగడం సర్వసాధారణం. ఆయా ప్రభుత్వాల కాలపరిమితి పూర్తి కాగానే ఎన్నికలు అనివార్యం అవుతాయి. ఇలా ప్రతిసారి జరిగే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ విజయం సాధిస్తుంది. అయితే ప్రతిసారీ ఎన్నికలు జరగడం మాములే అయినా.. కొన్ని ప్రత్యేక ఘటనలు కూడా చోటుచేసుకుంటూ ఉంటాయి. అలానే తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గాంధీనగర్ నార్త్ నియోజవర్గానికి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఓ అభ్యర్ధి వినుత్నంగా నామినేషన్ […]
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ట్రాక్ పైకి వచ్చేసిన గేదెల్ని ఢీకొట్టింది. దీంతో రైలు ముందుభాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు కూడా చనిపోయాయి. అయితే.. ఈ ఘటనలో రైల్వే పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం చర్చనీయాంశమవుతోంది. చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఒకవైపు విమర్శలొస్తుంటే, వాటిని పట్టించుకోకుండా సదరు గేదల యజమానులపై కేసు నమోదు చేసింది. వారం రోజుల క్రితం ప్రధాని […]
సమాజంలో అక్రమ సంబంధాలు ఎంత పెరుగుతున్నాయో.. వాటి ఫలితంగా నేరాలు కూడా అంతే పెరుగుతున్నాయి. ఐదునిమిషాల సుఖం కోసం తప్పుడు దారుల్లో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంట్లో ఉన్న వారిని వదిలేసి పడక సుఖం కోసం రోడ్లెక్కితే.. లేనిపోని కష్టాల్లో పడుతున్నారు. అలాంటి యువతి ఒకామె.. పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం ఆమె ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. వీరి బంధం తెలుసుకున్న ఆ భార్య […]
గుజరాత్- మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ కాలంలోను ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా మన దేశంలో ఇంకా ఆడ పిల్ల పుట్టిందంటే చాలు అదేదో ఘోరం జరిగిపోయిందని చాలా మంది బాధ పడిపోతున్నారు. ఆడపిల్లగా పుట్టడం చాలా చోట్ల నేరమైతే.. మరి కొన్ని చోట్ల పుట్టీ పుట్టగానే పసికందును చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. ఇలాంటి ఘోరాలు ప్రతి రోజు ఎక్కడో ఓ చోటు జరుగుతూనే ఉన్నాయి. గుజరాత్ లోను సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇలాంటి […]