ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార తయారీ సంస్థలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. నవంబర్ 19న నగరంలోని పలు ప్రాంతాల్లో TG SAFE అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రముఖ సంస్థ ‘కరాచీ బేకరీ’తో పాటు పలు మాంసం విక్రయ కేంద్రాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్లోని CURE పరిధిలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై TG SAFE అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 11 ప్రత్యేక బృందాలు రంగంలోకి […]