ఇటీవల కురిసినటువంటి భీకరమైన వర్షాలకు ఏపీలోని అన్ని జిల్లాలు భారీ నష్టాలకు గురయ్యాయి. అలాగే వర్షపాతం నమోదైన అన్ని ప్రాంతాల్లో వరదల ధాటికి సామాన్య జనాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం పై ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ జనాలకు అందాల్సిన కనీస అవసరాలకు లోటు మాత్రం అలాగే ఉంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నేతలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా స్పందించడం చూస్తుంటాం. అలాగే వారికి […]
ఏపీ ప్రభుత్వం సినిమాకు సంబంధించిన టికెట్ ధర, షో అంశంపై తీసుకున్న నిర్ణయాలు సినీ, రాజకీయ రంగాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. సినిమాల విషయంలో ఒకే టికెట్ ధరగా నిర్ణయించడం, 4 ఆటల కంటే ఎక్కువ ప్రదర్శించకుండా ఉండేటట్లు.. పలు ఆసక్తికర నిర్ణయాలు ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కొందరు సిని పెద్దలు బహిరంగంగానే వ్యతిరేకించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది సినిమా వాళ్లకు నష్టం తెస్తుందని సినీరంగానికి సంబంధించిన […]