తెలుగు ఇండస్ట్రీలో పోకిరి చిత్రంలో విలన్ గా నటించిన ఆశిష్ విద్యార్థి తర్వాత పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1986 లో ఆనంద్ అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
టిక్ టాక్ లో ప్రేమలు చూశాం. కానీ ఇది ట్రాయాంగిల్ పెళ్లి స్టోరీ. దీని గురించి తెలుసుకుంటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజంగా జరిగిందా, అబ్దద్ధం చెబుతున్నారా అనుకుని, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటారు. కానీ ఇది నిజంగానే జరిగింది. ఓ భార్యే దగ్గరుండి భర్తకి పెళ్లి చేసింది. అది కూడా అతడు ప్రేమించిన అమ్మాయితో. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ అయితే.. అసలు ఊరుకోవడం లేదు. ఇలాంటోళ్లు ఎక్కడుంటార్రా […]
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషాదం నెలకొంది. ట్రంప్ సతీమణి ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ట్రంప్ కి ఆమె మొదటి భార్య. న్యూయార్క్ నగరంలోని తన ఇంట్లో ఇవానా ట్రంప్ మరణించినట్లు ఆమె కుటుంబం గురువారం ప్రకటించింది. ఇవానా ట్రంప్ తన మాన్‌హాటన్ ఇంట్లో మరణించినట్లు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా యాప్‌లో పోస్ట్ చేశారు. ఇవానా మోడల్ గా కెరీర్ ఆరంభించి టాప్ పొజీషన్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా వెలుగొందిన […]