తెలంగాణలో కొత్తగా ‘చేయూత’ పెన్షన్ల కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తరిస్తూ, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి కూడా అండగా నిలవాలని కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంబంధిత ఫైల్‌పై సంతకం చేయడంతో కొత్త పెన్షన్ల మంజూరుకు మార్గం సుగమమైంది. మరి ఈ నిర్ణయంతో ఎవరికి లాభం? అకౌంట్లలో […]