గ్రౌండ్ లో హైదరాబాద్-ముంబయి జట్ల హోరాహోరీగా తలబడితే.. పైన స్టాండ్స్ లో ఫ్యాన్స్ కొట్టుకునేవరకు వెళ్లారు. ఈ వీడియో వైరల్ అయ్యేసరికి అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు మధ్య ట్వీటర్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. మా వాడు గొప్ప అంటే.. మా వాడు గొప్ప అంటూ.. ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సినిమా హీరోలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశంతో వరసగా సినిమాలు చేస్తుంటారు. కానీ ఆయా హీరోల ఫ్యాన్స్ మాత్రం.. రెచ్చిపోతుంటారు. అభిమానం పేరుతో కొన్నిసార్లు నానా హంగామా చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్దగా కనిపించదు. కానీ తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మాత్రం హద్దులు దాటేస్తుంటారు. కొన్నిసార్లు విపరీతంగానూ ప్రవర్తిస్తుంటారు. ఇక ఇప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా కూడా చేస్తారా అనిపించేలా చేస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
టాలీవుడ్ హీరోలు, వాళ్ల అభిమానుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి! కానీ అది సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకే ఉంటుంది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే బయట గొడవ పడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే అమెరికాలోని డల్లాస్ లో జరిగినట్లు కనిపిస్తుంది. తాజాగా అక్కడ న్యూయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో బాలయ్య, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. వారి మధ్య చిన్నగా మొదలైన గొడవ.. మాటామాటా పెరిగి కొట్టుకునేవరకు వెళ్లింది. ఈ క్రమంలోనే బాలయ్య […]