ఫేస్ బుక్ పరిచయం ఆ మహిళ ప్రాణాలను బలితీసుకుంది..మంచోడేకదా అని నమ్మిన పాపనికి ఆమె ప్రాణాలే బలిగొన్నాడో వ్యక్తి.. చిన్న గొడవ, క్షణికావేశం గదిలో ఉన్న ఇటుక రాయితో కొట్టి చంపేశాడు…ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని బులంద్‌షహర్ ప్రాంతం. ఇక్కడ పింకీ అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. పింకీకి పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక సాధారణ గృహిణిగా సాగిపోతున్న […]