మీ పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు జమ అయిందో తెలుసుకోవాలంటే ఇంతకుముందు వెబ్సైట్ ఓపెన్ చేయడం, పాస్వర్డ్ గుర్తుంచుకోవడం, సర్వర్ బిజీగా ఉంటే గంటల తరబడి వేచి చూడటం లాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు కదూ! కానీ ఇకపై ఆ తలనొప్పి అస్సలు ఉండదు. ఎందుకంటే మీరు రోజూ వాడే వాట్సాప్ నుంచే కేవలం ఒక్క మెసేజ్ పంపించి మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే అద్భుతమైన సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఏ నంబర్‌కు మెసేజ్ […]