కార్పొరేట్ కంపెనీల్లో దీపావళి గిఫ్ట్ అంటే ఏదో ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి చేతులు దులుపుకునే ఈ రోజుల్లో.. ఒక యజమాని మాత్రం తన షాప్‌లో పనిచేసే ఎంప్లాయీస్‌కి ఇచ్చిన బోనస్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. గుజరాత్‌లోని సూరత్‌లో ఒక బట్టల వ్యాపారి చేసిన పని ఇప్పుడు దేశమంతటా బిగ్ టాపిక్ అయిపోయింది. తన షాప్‌ను నమ్ముకుని కష్టపడుతున్న వర్కర్లకు ఏకంగా రూ. 1 లక్షకు పైగా క్యాష్ బోనస్‌ను పళ్లెంలో పెట్టి ఇచ్చి […]