అబ్బాయిలతో పోలిస్తే తాము ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు అమ్మాయిలు. చదువు, ఆట పాటల్లోనే.. అంతరిక్షంలోకి కూడా సై అంటున్నారు. ప్రతి విషయంలోనూ మగవారితో సమానంగా పోటీ పడుతున్నారు.
నేటికాలంలో సినిమాలు, టీవీలో కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రభావంతో.. యువత చెడి పోతున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వారి మాటలు నిజమే అన్నట్లు తరచూ కొన్ని దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తూర్పూ గోదావరి జిల్లాలో 9వ తరగతి విద్యార్థిపై మరొకరు కత్తితో దాడి చేశాడు.
తెలుగు సినీ ప్రేక్షకులకు సినిమాలు అన్నా.. సినీ తారలు అన్నా ఎనలేని ప్రేమాభినాలు ఉంటాయి. ఇక తమ అభిమాన హీరో కళ్లముందే ఉంటే.. ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా.. ఇంతా కాదు. ఇక హీరోలు సినిమా రిలీజ్ కు ముందు పబ్లిసిటీ టూర్లు వేయడం సహజమే. అందులో భాగంగానే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నాడు. సంక్రాంతి సంబరాలను కుటుంబ సభ్యులతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరుపుకున్నాడు. దాంతో పాటుగా గోదావరి […]
నేటికాలంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. మనిషి రూపంలో ఉన్న కొందరు మానవ మృగాలు ఆడవారిపై ఆకృతాయలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. నెలల పసిపాప నుంచి పండు ముసలావిడ వరకు ఎవర్ని వదలకుండా కొందరు కామాంధులు బరితెగిస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే కామంతో కళ్లు మూసుకుపోయిన కొన్ని మనిషి రూపంలో ఉన్న చిత్తకార్తె కుక్కులు.. నోరులేని జీవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘోరమైన ఉదంతం ఒకటి […]
సాధారణంగా తిరుమల మెట్లు నడిచి ఎక్కడం అంటే చాలా కష్టం. అందులోనూ భుజాన బరువు మోస్తూ ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒకతను తన భార్యని భుజాన ఎత్తుకుని తిరుమల మెట్లు ఎక్కారు. ఒకటి, రెండు మెట్లు అనుకున్నారేమో. కాదండి బాబు 70 మెట్లు ఎక్కారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో కూడా ఉండవేమో. ఉన్నా గానీ రోప్ సహాయంతోనో, డూప్ సహాయంతోనే కానిచ్చేస్తారు. కానీ ఇతను మాత్రం రియల్ బాహుబలిలా తన భార్యని భుజాన […]
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ పూరైయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా ఆ సంఖ్యను 26కు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనుకూలంగా మరికొందరు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నారు. అభిప్రాయాలు అలా ఉంచితే.. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ప్రాంతాల్లో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓకే నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లడం. ఓకే […]
మనం నిత్యం అనేక రకాల చేపలను చూస్తూంటాము. వాటిని చూస్తుంటే మనసుకు ఆహ్లదకరంగా ఉంటుంది. కాని కొన్ని రకాల చేపలు మాత్రం చూడటానికి క్యూట్ గా కనిపించిన.. అవి చాలా ప్రమాదకరం. అలాంటి వాటిలోని మనిషి ముఖాన్ని పోలిన చేప ఒక్కటి జాలర్ల కంటపడింది. అరుదుగా కనిపించే మనిషి రూపం పోలిన ఈ చేపను బొంక చేప అని పిలుస్తారు. ఈ చేప నీటిలో ఉన్నప్పుడు అన్నిచేపలలానే ఉన్న తనను తాకితే మరో రూపం చూపిస్తుంది. ఇది […]
ప్రతి మనిషికి కుటుంబం అనేది ఓ అందమైన ప్రపంచం. ఇందులో సభ్యులకు ఒకరిపై మరొకరి ప్రేమానుబంధాలు ఉండాయి. కుటుంబంలో ఎవరికైనా చిన్న ఇబ్బంది కలిగిన మిగిలిన వారు అల్లాడుతారు. అలాంటిది అనుకోని సంఘటనతో తమ వ్యక్తి అర్థాంతరంగా మరణిస్తే.. ఇక ఆ కుటుంబ సభ్యులు బాధ వర్ణణాతీతం. కానీ తమ మనిషి మరణించిన కూడా బ్రతికుండాలని కొందరు కోరుకుంటారు.ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఎంతో ఔదార్యంతో అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరణించిన మనిషి అవయవదానంతో […]
నేటి రోజుల్లో ఆత్మహత్యాయత్నం అంటే కామెడీ అయిపోయింది. ప్రతి చిన్న దానికి నేను పోతానంటూ.. తాడు తీసుకోవడమో.. పురుగుమందు తాగడమో చేస్తున్నారు. ప్రాణం తీసుకోవడం అంటే భలే కామెడీ అయిపోయింది వీళ్లకి. అలాంటి ఓ ప్రబుద్ధుడి గురించే ఇప్పుడు చెప్పబోతోంది. ఇంట్లో భార్యను టీ పెట్టమని కోరాడు. అందుకు ఆమె ఇంట్లో సరుకులు లేవని చెప్పింది. అంతే ఇంక పౌరుషం పొడుచుకొచ్చి.. సెల్ఫీ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసేశాడు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాల్లోకి […]
ప్రతి ఏడాది ఎంతో మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసి మంచి స్కోర్ సాధిస్తూంటారు. అలా పదవ తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు చాలా కష్టపడుతుంటారు. అలా కష్టపడి చాలా మంది విద్యార్థులు మంచి స్కోరే సాధిస్తారు. కానీ 600కు 600మార్కులు సాధించడం అనేది సాధ్యమయ్యే పనేనా? కానీ ఓ వ్యక్తికి టెన్త్ లో నూటికి నూరు శాతం మార్కులు వచ్చాయి. సదరు వ్యక్తి అటెండరు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా ఈ విషయం వెలుగులోకి […]